Home mohan
999 Articles8 Comments
హాట్ న్యూస్

నందిపేట్ రామ్ నగర్ కాలనీ లో రామమందిర నిర్మాణానికి భూమి పూజ.

నందిపేట్( తెలంగాణ వార్త) నందిపేటలోని రాంనగర్ కాలనీ లో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించారు ప్రజల స్వచ్ఛంద విరాళాల తో దాదాపు కోటి రూపాయల తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు...

హాట్ న్యూస్

నందిపేట మండలం కొండూరు గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి మందిరాలను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

నందిపేట్ (తెలంగాణ వార్త ) నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లోని సి ఎచ్ కొండూరు గ్రామంలో ఎం ఎల్ సి కె కవిత స్వంత ఖర్చు తో నిర్మిస్తున్న శ్రీ...

హాట్ న్యూస్

ఘనంగా ఈద్ -ఉల్ -ఫితర్ వేడుకలు.

నందిపేట్: తెలంగాణ వార్తముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్ (ఈద్ -ఉల్-ఫితర్ ) పండగను మంగళవారం నందిపేట్ మండలం లోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు నెల రోజుల...

హాట్ న్యూస్

రంజాన్ పండగ కోసం ముస్తాబయిన ఈద్గాహ్ లు

తెలంగాణ వార్త తరపున రంజాన్ శుభాకాంక్షలు మోహన్ ఫౌండర్.నందిపేట్: తెలంగాణ వార్తభారత దేశ మంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లిం లు మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ...

హాట్ న్యూస్

రంజాన్ పండుగ లో భాగంగా బట్టలు పంపిణీ చేసిన 15వ వార్డు కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు.

ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డు కు చెందిన గంగా మోహన్ చెక్రు సోమవారం రోజు రంజాన్ పండుగ సందర్భంగా జీవన్ రెడ్డి ఆదేశానుసారం ముస్లిం సోదరులకు...

హాట్ న్యూస్

ఆంధ్ర నగర్, కౌల్పూర్ గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు.: తెలంగాణ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్.

నందిపేట్ (తెలంగాణ వార్త)ఆర్మూర్ ఎమ్మెల్యే PUC చైర్మన్ నిజాంబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ అన్న గారి ఆదేశాల మేరకు నందిపేట మండలంలోని ఆంధ్ర నగర్ కౌల్పూర్ గ్రామాలలో టిఆర్ఎస్...

హాట్ న్యూస్

ఫ్లాష్ ఫ్లాష్:: 40 కోట్లతో ఉడాయించిన చిట్టి వ్యాపారి.

వరంగల్( తెలంగాణ వార్త) వరంగల్ జిల్లాలో చిట్టి వ్యాపారి 900 మంది దగ్గర చిట్టి డబ్బులు వసూలు చేసి 40 కోట్ల రూపాయలతో ఉడా యించాడు. జడ కాలనీకి చెందిన లేబర్...

హాట్ న్యూస్

రంజాన్ పండుగ గిఫ్ట్ పంపిణీ చేసిన కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత.

ఆర్మూర్ (తెలంగాణ వార్త) పవిత్ర రంజాన్ మాసములో ఎంతో భక్తి శ్రద్దలతో అల్లాహ్ అందరికి చల్లంగా చూడాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరసోదరీమణులకు తెలంగాణ జాతిపిత...

హాట్ న్యూస్

మంచి మాట.

••••••••••••••••••••••••••••••••••🍂🍃🩸 మంచి మాట🩸🍃🍂••••••••••••••••••••••••••••••••••మనిషి జీవితంమేడిపండు లాంటిదిచూడ్డానికి అందంగానే కనిపిస్తుందిమేడిపండులో పురుగులు ఉన్నట్లుజీవితంలో అన్ని సమస్యలేఉంటాయి కానీ ఒకరి జీవితంమరొకరికి మాత్రం అందంగాకనిపిస్తుంది.అందులో దాగి ఉన్నకష్టాలు, కన్నీళ్ళుచూసే వారికి కనపడవు.🍂💦🍂💦🍂💦🍂💦🍂💦🍂🪴🙏 శుభోదయంతో 🙏🪴మీ….పి.నారాయణ

హాట్ న్యూస్

నేటి పంచాంగం

శాలివాహన శకం 1944ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻సోమవారం, మే 2, 2022శ్రీశుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షంతిథి:విదియ తె3.27 వరకువారం:సోమవారం (ఇందువాసరే)నక్షత్రం:కృత్తిక రా11.09 వరకుతదుపరి రోహిణియోగం:సౌభాగ్యం...

You cannot copy content of this page