Home mohan
1025 Articles8 Comments
హాట్ న్యూస్

నేటికి రాని ప్రభుత్వ జీతాలు.

అప్పుల్లో తెలంగాణ ప్రభుత్వo ఇబ్బందుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు . నేటికీ జీతాలు జమ కాని 16 జిల్లాలు. నిన్న మొత్తం చెల్లింపులు బ్రేక్ రుణము లభిస్తే నేడు జమ అయ్యే అవకాశం...

హాట్ న్యూస్

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ వార్త…. నేటి మంచి మాట

••••••••••••••••••••••••••••••••••🍂🍃🍁మంచి మాట🍁🍃🍂•<><><><><><•><><><><><>•ఒక్కసారి దూరమై,నమ్మకం పోగొట్టుకున్న తర్వాతమళ్లీ తిరిగొచ్చి, బంధంకలుపుకోడానికిఎంతగా ప్రయత్నించినాఆ బంధంలో ముందున్నఆత్మీయత కనిపించదు.విడిచి వెళ్లారన్న బాధ ముందుప్రస్తుతం చూపించే అనురాగందిగదుడుపే….!!!🩸💦🩸💦🩸💦🩸💦🩸💦🩸🪴🙏 శుభోదయంతో 🙏🪴🎉మాతృదినోత్సవ శుభాకాక్షలు💐మీ…..ప్రభాకర్ ఆడెపు

హాట్ న్యూస్

ఎన్. ఎస్. యు. ఐ నాయకులపై గాడిద దొంగతనం కేసు. పరామర్శించడానికి జైలుకెళ్లిన రాహుల్ గాంధీ.

చేంచల్ గూడ, హైదరాబాద్ (తెలంగాణ వార్త) హైదరాబాద్ చంచల్గూడా జైలుకు ఎన్. ఎస్. యు. ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జెడ్...

హాట్ న్యూస్

నేటి పంచాంగం.

.శాలివాహన శకం1944ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻శనివారం, మే 7, 2022శుభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షంతిథి:షష్ఠి ఉ11 08 తదుపరి సప్తమివారం:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:పునర్వసు ఉ9.05 తదుపరి పుష్యమియోగం:శూలం...

హాట్ న్యూస్

మంచి మాట.

••••••••••••••••••••••••••••••••••🪴🍃🍂మంచి మాట🍂🍃🪴••••••••••••••••••••••••••••••••••బాద కలిగినా,సంతోషం కలిగినామనల్ని మనం కౌగలిoచుకోలేoమన భుజాల మీద పడిమనం ఏడవనులేoఅందుకే ఏ పీలిoగ్స్ కి అయినామనకంటూ మన అనేవారు ఉండాలిఅందుకే మనల్ని ఇష్టపడేవారినిఎప్పుడూ దూరం చేసుకోరాదు.🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🌹🙏 శుభోదయంతో 🙏🌹మీ….ప్రభాకర్...

హాట్ న్యూస్

జోనల్ కమిషనర్ పంకజ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం.

ఎల్బీనగర్ (తెలంగాణ వార్త)శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారు ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్, సరూర్నగర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం...

హాట్ న్యూస్

నందిపేట్ రామ్ నగర్ కాలనీ లో రామమందిర నిర్మాణానికి భూమి పూజ.

నందిపేట్( తెలంగాణ వార్త) నందిపేటలోని రాంనగర్ కాలనీ లో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించారు ప్రజల స్వచ్ఛంద విరాళాల తో దాదాపు కోటి రూపాయల తో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు...

హాట్ న్యూస్

నందిపేట మండలం కొండూరు గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి మందిరాలను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

నందిపేట్ (తెలంగాణ వార్త ) నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లోని సి ఎచ్ కొండూరు గ్రామంలో ఎం ఎల్ సి కె కవిత స్వంత ఖర్చు తో నిర్మిస్తున్న శ్రీ...

హాట్ న్యూస్

ఘనంగా ఈద్ -ఉల్ -ఫితర్ వేడుకలు.

నందిపేట్: తెలంగాణ వార్తముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్ (ఈద్ -ఉల్-ఫితర్ ) పండగను మంగళవారం నందిపేట్ మండలం లోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు నెల రోజుల...

హాట్ న్యూస్

రంజాన్ పండగ కోసం ముస్తాబయిన ఈద్గాహ్ లు

తెలంగాణ వార్త తరపున రంజాన్ శుభాకాంక్షలు మోహన్ ఫౌండర్.నందిపేట్: తెలంగాణ వార్తభారత దేశ మంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లిం లు మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ...

You cannot copy content of this page