నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మంగళవారం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సభ్యులు దుంపల నరేందర్, గ్రామ వార్డ్ మెంబర్ గడ్డం సాగర్, కుల పెద్ద మనిషి గడ్డం భూమేశ్, గంట మోహన్ ,గంట సాగర్, గడ్డం సాగర్, సీరికొండ సతిష్, గోపు సాయిలు, గడ్డం బోజన్న, సీరికొండ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు
జై భీమన్న జై జై భీమన్న
Leave a comment