తెలంగాణ వార్త:: ఆర్మూర్ బంగారు వర్తకుల సంఘా భవన నిర్మానికి వెయ్యజాల స్థలాన్ని ఇస్తున్నట్టు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్తక సంఘానికి ఆదివారం జరిగిన సమావేశంలో హామీ ఇచ్చారు. .త్వరలో తాను భూమిని ఇస్తానని చెప్పారు గతంలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు వీరికి హామీ ఇవ్వడం విధితమే. నిన్న జరిగిన బంగారు వర్తకుల సంఘం వారితో జరిగిన సమావేశంలో వేయి గజాల స్థలాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు.
Leave a comment