Home జనరల్ ముధోల్ నియోజకవర్గం లోగెలిచేది ఎవరు బిజెపి సీటు ఎవరికి??
జనరల్

ముధోల్ నియోజకవర్గం లోగెలిచేది ఎవరు బిజెపి సీటు ఎవరికి??

తెలంగాణ వార్త, నేటి ఈనాడు, v9 టీవీ ఛానల్:: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లో అక్టోబర్ నవంబర్లో జరిగే ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన సర్వేలో మొదటి భాగం ప్రజల ముందు ఉంచుతున్నాను. ముధోల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2, 35,858 ఉండగా వీటిలో పురుషులు 1, 15,000 పై చిలుకు ,స్త్రీలు 1,20,840 లెజెండ్ 18 మంది ఉన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం పోలింగ్ స్టేషన్లో 311 కాగా ఎన్నికల్లో ద్విముఖ పోటీ జరుగుతున్నట్టు తెలిసింది. బిజెపి టిఆర్ఎస్ కు మాత్రం ఇంతవరకు సీట్లు ఎవరికి కన్ఫామ్ కానట్టు తెలిసింది. టిఆర్ఎస్ నుండి విట్టల్ రెడ్డి, మరి బిజెపి నుంచి ఎవరు అన్న ప్రశ్నార్థకం బిజెపిలో నాయకుల్లో మెదులుతుంది.

మోహన్ సాయి ఎడిటర్ హైదరాబాద్ 90104 26055

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page