ఆర్మూర్, తెలంగాణ వార్త ,ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినిత చైర్మన్ సీటుపై మంట రేగడం పై విలేకరుల సమావేశం నిర్వహించడం టిఆర్ఎస్ లీడర్లు పత్రికలతో చెలగాటమాడుతున్నా రా అన్న సందేహం లేకపోలేదు. నిప్పు లేనిదే పొగ రాదని 26 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎమ్మెల్యే జీవారెడ్డిని కలిసి పండిత్ విన్నతపై ఫిర్యాదు చేయలేదా, మరి ఇప్పుడు విలేకరుల సమావేశం పెట్టి ఎవరో గిట్టని వారు నిప్పు పెట్టారని చెప్పడం విడ్డూరంగా ఉంది (సన్యాసి సన్యాసి రాసుకుంటే) గాడిద గాడిద రాసుకుంటే బూడిద రాలినట్టు, టిఆర్ఎస్ కౌన్సిలర్లు ఏది చెప్తే అది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చందనంగా ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ చైర్మన్ మారడం ఖాయంగా తెలుస్తుంది విశ్వాస నియంగా పత్రికలకు ఉన్న సమాచారం మేరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేరే కౌన్సిలర్ కు చైర్మన్ పదవిని కట్టబెట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.
Leave a comment