Home జనరల్ సబ్ రిజిస్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తే క్షమించేది లేదు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
జనరల్

సబ్ రిజిస్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తే క్షమించేది లేదు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి పై దస్తావేజులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని క్షమించేది లేదని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వార్తలో ప్రచురించిన వార్తను చూసి ఫోన్లో ఆయన మాట్లాడారు. జరిగిన సంఘటనను తెలుసుకొని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా రోజుకు రెండు రిజిస్ట్రేషన్ లైన తప్పేమీ లేదని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులను భయభ్రాంతులు చేస్తే ఊరుకునేది లేదని తాను ఆషామాషీ కాదని పైడి రాకేష్ రెడ్డి నని ఆయన తన తీవ్ర స్వరంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను దస్తావేజు విలేఖరులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం నుండి మరింత క్షుణ్ణంగా డాక్యుమెంట్స్ పరిశీలించి రిజిస్ట్రేషన్లు చేయాలని పేదవారు నష్టపోవద్దని ఆయన తెలిపారు. శుక్రవారం సబ్ రిజిస్టర్ తో మాట్లాడుతానని ఆయన తెలంగాణ వార్తకు తెలిపారు..

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్...

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

You cannot copy content of this page