బైంసా, తెలంగాణ వార్త:: భైంసా పోలీస్ స్టేషన్ ఎస్.ఎచ్.ఓ గా నూతనంగా నియమితులైన గోపినాథ్ ఇన్స్పెక్టర్ గారు ఈ రోజు మర్యాద పూర్వకంగా జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఐ.పి.ఎస్ కలవటం జరిగింది. ఈ సందర్బంగా భైంసా సమస్యలపై చర్చించటం జరిగింది. గోపీనాథ్ గతంలో హైదరాబాద్ లోని కూకట్ పల్లి (KPHB), శంకర్ పల్లి మరియు సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ లో చేసిన అనుభవం ఉన్నది.
Leave a comment