
తెలంగాణ వార్త::ఆలూరు మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మాఘ పౌర్ణిమ సందర్భంగా కామ దహన కార్యక్రమంలో నిర్వహించారు. భక్తి ఉత్సాహంతో ప్రజలు పాల్గొని చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు హోలిక చుట్టూ ప్రదక్షిణలు చేసి సాంప్రదాయ రీతిలో బజనలు పాడుతూ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీడిసి సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment