Home జనరల్ బెయిల్ రాకుంటే ఆత్మహత్య చేసుకుంటా: పోసాని.
జనరల్

బెయిల్ రాకుంటే ఆత్మహత్య చేసుకుంటా: పోసాని.

తెలంగాణ వార్త::గుంటూరు కోర్టులో నటుడు పోసాని కృష్ణమురళి తరపున వాదనలు ముగిశాయి. బుధవారం జడ్జి సమక్షంలో పోసాని కృష్ణమురళి కన్నీరు పెడుతున్నారు రెండు రోజుల్లో బెల్ రాకపోతే తనకు ఆత్మహత్య శరణమని పోసాని పేర్కొన్నారు. కోర్టులో జడ్జి ముందు పోసాని మాట్లాడుతూ తప్పు చేస్తే నరికేయండి కానీ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగోలేదు రెండు ఆపరేషన్లు అయ్యాయి స్టెంట్లు వేశారు అని వాపోయారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page