Home జనరల్ మహిళలకు బస్సులు ఫ్రీ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

మహిళలకు బస్సులు ఫ్రీ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్:( తెలంగాణ వార్త) కర్ణాటక ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఈరోజు గురువారం నుండి కర్ణాటక బస్సులు ఎక్కిన ఆడవారికి టికెట్లు ఉండవని ఎక్కడికైనా ఫ్రీగా పయనించొచ్చని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి నేడు ప్రారంభించారు మొదటిగా రాహుల్ గాంధీ బస్సు ఎక్కి డ్రైవర్ సీట్ లో కూర్చుండగా ఆడవారు బస్సు నిండిన తర్వాత వారి వారి ధర్మస్థానాలకు చేర్చి కర్ణాటకలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ అమలు పరచడంలో విజయవంతమైందా అని చెప్పొచ్చు మొదట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేసింది రేపు మా పో రైతులకు ఐదు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్టు రాహుల్ గాంధీ తెలిపారు దీంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పట్ల కర్ణాటక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page