తెలంగాణ వార్త: వికారాబాద్ జిల్లా తాండూర్ ర్ సి ఐ రాజేందర్ రెడ్డి పై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో ఓకటి బుధవార్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23 న తాండూర్ పట్టణంలో జరిగిన భావిగీ భద్రేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం లో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చున్న సీఐ రాజేందర్రెడ్డి వారించ లేదని ఆగ్రహంతో ఎమ్మెల్యే మహేందర్రెడ్డి కి ఫోన్ చేసినట్లు తెలిసింది. మహేందర్ రెడ్డి ఫోన్ లో సీఐ తో మాట్లాడుతూ రౌడీషీటర్లు వస్తే ఎలా కూర్చొని ఇస్తావ్ నువ్వు ఉన్నావు మరి నువ్వేం పీకుతున్నావ్ అని ఎమ్మెల్సీ అనగా సార్ మంచిగా మాట్లాడండి అని సిఐ అన్నట్టు తెలిసింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్సీ పచ్చి బూతులు తిడుతూ ఏం పీకుతున్నావ్ రా అని ప్రశ్నించారు. కార్పెట్ వేసే పని మాద అని సీఐ బదులిచ్చాడు రేపటి నుండి నీ తోలు తీస్తా బిడ్డ అని సీఐ ని ఎమ్మెల్సీ దూషించాడు దీనిపై సి ఐ ఉన్నత అధికారులు కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
Leave a comment