హైదరాబాద్( తెలంగాణ వార్త )సీఎం కేసీఆర్ భార్య సతీమణి శోభ కు తీవ్ర అస్వస్థత కారణంగా ఏఐజి ఆసుపత్రికి హుటాహుటిన తరలించా రాణి ఏజ్ హాస్పిటల్ యాజమాన్యం చెప్పినప్పటికీ మళ్లీ సీఎం భార్య శోభకు అస్వస్థత కాదని సీఎం కెసిఆర్ గారికి అశ్వత్థ కారణంగా ఏ ఐ జీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి తాము తప్పుడు సమాచారం ఇచ్చి నందుకు క్షమాపణలు కోరారు , కేటీఆర్ హుటాహుటిన ఏఐజి ఆసుపత్రికి తరలివచ్చారు. ఆయనకు చికిత్స నిమిత్తం ఐసీయూలో చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. ఆయనకు గుండె నొప్పితో సహా ఇతర వ్యాధులు ఉన్నట్టు తెలిసింది. .తదుపరి సమాచారం తెలియాల్సి ఉంది.
Leave a comment