నిర్మల్ జిల్లా, బైంసా (తెలంగాణ వార్త )నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ వార్డ్ నెంబర్ 7 రాహుల్ నగర్ నిర్మల్ రోడ్డుకు ఆనుకొని ఖడ్డ హోటల్ ముందర గల నాగపూర్ జింన్ంగ్ వద్దా వెలసిన వెంచర్లు ప్లాట్లు ఇంతకుముందు కలెక్టర్ గారు కూల్చి వేయడం జరిగింది అందులో ఇచ్చిన భవన నిర్మాణ పనులను ఆపివేయాలని ఆదేశాలు ఇచ్చిన దాన్ని బేకాతలు చేస్తూ ఇప్పుడు ఇంకా పనులు ప్రారంభించిన వాళ్లు పైన కౌన్సిలర్ గా నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ వార్డు లో అభివృద్ధి పనులు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నా మున్సిపల్ వైస్ చైర్మన్ ఇక్కడ చేస్తున్న అరాచకాల పైన కోర్టులో పిల్ వేయడం జరిగింది రిట్ పిటిషన్లు వేయడం జరిగింది. దీనిని అర్థం చేసుకొని కొన్ని రోజులు నిర్మాణ పనులు ఆపివేయాలని వార్డు ప్రజలకు విన్నవిస్తున్నారు. దీనిపైన వేసిన పిల్ ను దాని ఆర్డర్ వచ్చేవరకు ఎలాంటి పనులు చేయరాదని కొత్త కలెక్టర్ గారు కూడా ఆర్డిఓ గారికి పంపడం జరిగింది ఆర్డియో గారు కూడా సానుకూలంగా స్పందించి మేము ఆపివేస్తాము కానీ వినడం లేదు అని చెప్పడంతో ప్రజల్లో బహిర్గతం చేయడం జరుగుతున్నది కావున దయచేసి వార్డు ప్రజలు మా వార్డు అభివృద్ధికి సహకరించాలని సి సి రోడ్లు, సిసి డ్రైనేజీ లకు ఇప్పటివరకు నోచుకోలేని వాడు రాహుల్ నగర్ దీనిలో లేఅవుట్ ప్రకారం వెంచర్లు చేసి డ్రైనేజీలు, సిసి రోడ్లు, ఎలక్ట్రిసిటీ, మరియు 10% భూమిని గార్డెన్ కొరకు మున్సిపాలిటీ అప్పగించి కి DTCP apruved lay aute ప్లాట్లు చేసి వార్దు అభివృద్ధికి సహకరించాలని వెంచర్ యజమానులకు నేను విన్నపిస్తున్నాను.
మీ బైంసా మున్సిపల్ వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే
మోహన్ సాయి 90104 26055 సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ హైదరాబాద్
Leave a comment