జేఎన్టీయూ, తెలంగాణ వార్త:: బాసర త్రిబుల్ ఐటి వి. సి గా డాక్టర్ అలిసిరి గోవర్ధన్ ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ గోవర్ధన్ జెఎన్టియులో చదువుకొని అక్కడే ప్రిన్సిపాల్ గా, ప్రొఫెసర్ గా, రెక్టార్ గా ఉన్నత పదవులు చేయడం గర్వకారణం. ఇన్చార్జి వి సి గా నియమితులైన డాక్టర్ అలిసిరి గోవర్ధన్ గారికి జేఎన్టీయూ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు..
Leave a comment