తెలంగాణ వార్త: తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని దసరా రోజున రద్దు చేస్తున్నట్టు విశ్వాసనీయంగా తెలిసింది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ పార్టీ పెట్టేదిశగా అడుగెడుతున్న కారణంగా శాసనసభ రద్దు చేస్తారని తెలిసింది. కేంద్ర రాజకీయం లో కెసిఆర్ కీలక పాత్ర వహించి ఢిల్లీ గద్దె పీఠాన్ని దక్కించుకోవాలని ఉవిర్లూరుతున్నారు.
Leave a comment