Home జనరల్ డాక్టరేట్ పట్టాను అందుకున్న మాజి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్..
జనరల్

డాక్టరేట్ పట్టాను అందుకున్న మాజి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్..

తెలంగాణ వార్త:: అర్మూర్ పురపాలక ఉమ్మడి గ్రామలైన పేర్కిట్ మామిడి పల్లి లతొ కూడిన తోలి మహిళ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ గారు గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పొమిడిగంటమ్ శ్రీ నరసింహామ్ గారిచే డాక్టరెట్ పట్టను స్వీకరించడం జరిగింది. పండిత్ వినీతపవనన్ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులను నిర్వహించినారు ప్రొఫెసర్ గా ఉన్న సమయంలో విద్యపై ఉన్న మమకారంతో PHD చెయలని పట్టుదలతో గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆదేవిదంగా 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలో పోటీచేసీ తోలి ప్రయత్నంలోనె అర్మూర్ పురపాలక గ్రేడ్ -2 తోలి మహిళ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ గారు ఎన్నికైనారు. ఎన్నికైనా కొన్ని నెలల్లోనే పండిత్ వినీత గారికి కాన్సర్ వ్యాధి రావడం కుటుంబ సభ్యులు మరియు ఆర్మూరు ప్రజలు దిగ్భ్రాంతికి గూరయ్యారు. క్యాన్సర్ మహ్హమరిని సైతం లెక్కచేయకుండా ఎంతో మనోధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో కాన్సర్ వ్యాధిని జయించారు. ఎల్లవేళలా ప్రజలతో ఉంటూ ఆర్మూరు పట్టణ అభివృద్ధికి పాటుపడ్డారు పండిత్ వినీతపవన్ గారు మనోధైర్య౦తో ముందుకు సాగాలని ఆర్మూరు ప్రజలు కోరుకుంటున్నారు..

94400 235 58

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

I&PR ఆధ్వర్యంలో మరణించిన జర్నలిస్టులకు లక్ష రూపాయల పంపిణీ.

తెలంగాణ వార్త:: రాష్ట్ర ప్రభుత్వం I&PR మరియు మీడియా అకాడమీ అధ్యర్యంలో మరణించిన 38 జర్నలిస్ట్...

జనరల్

61 వ. వారానికి చేరిన స్వచ్ఛ కాలని – సమైఖ్య కాలని

ఆర్మూర్ తెలంగాణ వార్త:: జర్నలిస్టు కాలని అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతీ...

జనరల్

ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎ.సి.పి బసవ రెడ్డి చేతుల మీదుగాఉత్తమ ఉపాధ్యాయుల కు సన్మానం..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మ రాష్ట్ర...

జనరల్

వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా..

తెలంగాణ వార్త:: వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్...

You cannot copy content of this page