తెలంగాణ వార్త :: ఆదివారం జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో
59 వ స్వచ్చ కాలనీ సమైఖ్య కాలనీ కార్యక్రమం రోడ్డు నంబర్ 4 లో. జరిగింది రోడ్డుకు ఇరువైపులా
ఉన్న గడ్డినినిప్పుతో తొలగిస్తూ
రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించి మురికి కాలువలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను
చెత్తను శుభ్రం చేశామని
కాలనీ అభివృద్ధి కమిటీ అద్యక్షులు సుంకె శ్రీనివాస్ గారు
తెలిపారు
ఈ కార్యక్రమంలో …
కొక్కెర భూమన్న, కమలకర్, ఎల్ టి కుమార్.గడ్డం శంకర్, ఎర్ర భూమయ్య, కొంతం రాజు, సతీష్ రవి, లొచరం సాయన్న, ముత్తెన్న, ఖదీర్, తది తరులు పాల్గొన్నారు
9440023558
Leave a comment