టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు డ్రగ్స్ కేసులో ఈడి నోటీసులు నిజామాబాద్ జిల్లాలో మరొక ఎమ్మెల్యేకు కూడా త్వరలో నోటీసులు!!
తెలంగాణ వార్త: హైదరాబాద్. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్ డ్రగ్ కేసులో ఈడి నోటీసులు తాండూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి షాకింగ్ ఇచ్చింది డ్రగ్స్ కేసుకు సంబంధించి రోహిత్ కు ఈడి అధికారులు నోటీసులు ఇచ్చారు తాండూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది డ్రగ్స్ కేసు కు సంబంధించి రోహిత్ కు ఇది అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు ఈనెల 19న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు ఎమ్మెల్యేకు నోటీసులతో బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇది దూకుడు పెంచింది బెంగళూరులోని ఓ పార్టీలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై గతంలో డ్రగ్స్ కేసు నమోదు అయింది ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టీచర్ ఇక టాలీవుడ్ డ్రగ్స్ హీరో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా ఈడి నోటీసులు ఇచ్చింది ఎమ్మెల్యేగా కొనుగోలు కేసు మరో కేసు అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే కు నోటీసులు ఈడి అధికారులు ఇవ్వనున్నట్లు తెలిసింది
Leave a comment