Home జనరల్ ఎన్నికలకు ముందే 500 నోట్లు కూడా?
జనరల్

ఎన్నికలకు ముందే 500 నోట్లు కూడా?

హైదరాబాద్ (తెలంగాణ వార్త) రానున్న ఎన్నికలకు ముందు రెండువేల రూపాయల నోట్లను అరికట్టేందుకు ఆర్బిఐ చేసిన భాగంలో 51 కూడా ఎన్నికలకు ముందు ఎలా చేస్తే బాగుంటుందని తర్జనభజన పడుతున్నారు ఎన్నికలు ఇంకా నాలుగు ఐదు నెలల లో ఉన్నందున 2000 నోట్లకు ఇచ్చిన సమయం పూర్తి అవ్వగానే 500 నోట్ల విషయం బయట కు వచ్చేటట్టు సన్నాహాలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది ఇది అన్ని రాజకీయ పార్టీలకు పరేషాన్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page