Home జనరల్ జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించిన జోనల్ అధికారిని పంకజ…
జనరల్

జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించిన జోనల్ అధికారిని పంకజ…

రానున్న వర్షాకాలంలో ముంపు మరియు వర్షపు నీరు ఆగిన ప్రాంతాలలో వర్షపు నీటిని వెంటనే తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈరోజు ఎల్.బి.నగర్ జోనల్  కమిషనర్ శ్రీమతి ఎస్ పంకజ గారు జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించడం జరిగింది.

ప్రతి వార్డుకు ఒక్క మాన్సూన్ వాహనం అనగా మొత్తం 23 వార్డులకు 23 ట్రాక్టర్ / టాటా వాహనాలు అందులో నలుగురు లేబర్ మరియు 12 స్టాటిక్ టీమ్స్ 2 లేబర్ అందుబాటులో ఉంటారు.

రానున్న వర్షాకాలంలో అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. వి. హరిలాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కప్రా, శ్రీ. నాగేందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఉప్పల్, శ్రీ. కె. రమేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, హయత్ నగర్ సర్కిల్, శ్రీ కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎల్బీ నగర్, శ్రీ. శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సరూర్ నగర్ మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page