తెలంగాణ వార్త:: ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లలో వచ్చే వార్తలను ప్రజలు నమ్మి ఆయా టీవీ ఛానల్ ను చూస్తూ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారు. మరియు టీవీ ఛానెల్స్ ను యూట్యూబ్ లో వచ్చే వార్తలను నమ్ముకుంటారు. అలాంటి ఛానల్లో ఫేక్ న్యూస్ ల తో అమెరికాలో చదువుకని వెళ్లిన విద్యార్థులకు భయపెట్టేటట్టు వార్తలు చానల్లో రావడంతో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను భయపెట్టేటట్టు కొన్ని టీవీ ఛానెల్స్ అబద్ధపు ప్రచారం చూపిస్తు వారి వారి యూజర్స్ పెంచుకోవడం కోసం ఫేక్ న్యూస్ లతో షేక్ చేస్తున్నారు. ఇండియాలోని విద్యార్థులు పై చదువుల కోసం అమెరికా వెళ్లి చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేస్తూ వారి జీవనం కొనసాగిస్తున్నారు. మొన్న ట్రంప్ ఎన్నిక కావడంతో ఇండియాలోని తెలుగు టీవీ ఛానల్ లకు పని లేనట్టు ఫేక్ న్యూస్లతో భారతీయులందరికీ తిరిగి ఇండియా పంపిస్తున్నట్టు వార్తలు టీవీలలో చక్కర్లు కొట్టడంపై అమెరికాలో ఉంటున్న భారతీయులు నవ్వుకుంటున్నారు. ఎంతో బాధ్యత రహితంగా టీవీ ఛానళ్లు ప్రజలు నమ్మే వార్తలు ప్రసారం చేయాలి తప్ప భారతీయులకు భయపడే విధంగా న్యూస్ ఛానల్ లలో అబద్ధపు ప్రసారం చేస్తూ తమ యూజర్స్ లను పెంచుకుంటామని ఆశిస్తున్నారు తప్ప ఆ వార్తలతో ఇంతమందికి ఇబ్బంది పెడుతున్నారో వారికే తెలియాలి. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆ వార్తలను చూసి నవ్వుకుంటున్నారంటే ఆ టీవీ ఛానల్ లపై ఎంత నమ్మకం ఉందో అట్టే తెలుస్తుంది.. అసలు నిజం ఏమిటంటే ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు కానీ అక్కడ నివసిస్తున్న భారతీయులకు కానీ ఇప్పటివరకు ఎలాంటి పట్టుకోవడం తిరిగి పంపడం లాంటివి జరగలేదని తెలంగాణ వార్తకు అమెరికా నుండి వచ్చిన ఫోన్ సమాచారం. అమెరికాలో భారతీయ విద్యార్థులు అక్కడ నివసిస్తున్న భారతీయుడు ఎవరు ఇబ్బంది పడడం లేదని ఎప్పటిలాగే ఉన్నామని ఇబ్బంది ఏమీ లేదని అమెరికా సమాచారం. ఇండియాలో ఎవరు భయపడవలసిన అవసరం లేదని టీవీలో వస్తున్న వార్తలను నమ్మవద్దని అక్కడ నివసిస్తున్న భారతీయులు ధీమా వ్యక్తం తెలియజేశారు.. ఒకసారి క్లిప్పింగ్ చూసి నవ్వుకోండి మీకోసం అమెరికా లో చెక్కర్లు కొడుతున్న వీడియో… ఒకసారి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
https://www.instagram.com/reel/DFdmnETPqCk/?igsh=MWdqNTZ5ZThkc2x6aw==
ధోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ 9440023558
Leave a comment