*నిరుద్యోగుల భవిష్యత్తును ఆలోచిస్తున్నా ముధోల్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ భోజ రెడ్డి*
హైదరాబాద్, బైంసా, ముధోల్: తెలంగాణ వార్త: ఎంతో నిరాశతో ఉన్న నిరుద్యోగులకు తీపి కబురు చెప్తూ ,తానున్నానని భరోసా ఇస్తున్న ముధోల్ కాన్స్టెన్సీ భోజ రెడ్డి 50 కంపెనీలను పిలిపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి కృషి చేస్తున్నారని అనడానికి నిదర్శనం. ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. తప్ప ఎక్కడ ఉద్యోగం సంపాదించలేకపోతున్నారు అయితే ఈ విషయాన్ని గమనించిన భోజ రెడ్డి నిరుద్యోగులకు తానున్నానని ఎవరు చదువుకున్న దానిపై వారికి ఉద్యోగం వచ్చేటట్టు చేయడానికి 50 కంపెనీలకు ముధోల్ గ్రామానికి రప్పించి నిరుద్యోగుల ద్వారా అప్లికేషన్లు తీసుకోవడానికి నిర్ణయించారు నిరుద్యోగులు అందరూ భోజ రెడ్డి గారి భోజరెడ్డిని సంప్రదించి తమ పేరు చిరునామా తాము చదువుకున్న సర్టిఫికెట్ ల ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి భోజరెడ్డిని సంప్రదించాలని తప్పనిసరిగా వారి వారి చదువులను బట్టి ఉద్యోగాలను ఇప్పించడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని భోజ రెడ్డి తెలిపారు.
Leave a comment