హైదరాబాదులో వైన్స్ షాప్ లు బంద్: సిపి
తెలంగాణ వార్త:: హోలీ పండుగను పురస్కరించుకొని, శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. కళ్ళు దుకాణాలు మినహాయించి వైన్స్ దుకాణాలుమాత్రమే బందు చేయాలని శాంతి భద్రతలకు విగాథం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు..

Leave a comment