జర్నలిస్ట్ మిత్రులకు చేదువార్త:
తెలంగాణ వార్త, హైదరాబాద్: తెలంగాణలో పత్రిక విలేకరులకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అక్రిడేషన్ కార్డులను గత కొంతకాలంగా మూడు నెలలకు ఒకసారి స్టిక్కర్ లు వేసి కాలం గడిపేస్తున్నారు. దీంతో కొత్త జర్నలిస్టులకు అక్రిడేషన్లు రాక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అక్రిడేషన్లు ఇచ్చే అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏమిటంటే మళ్లీ జూన్ వరకు అక్రిడేషన్లు పొడిగిస్తూ ఆదేశాలు జారీ అవ్వనున్నట్టు తెలిసింది. కొత్త అక్రిడేషన్లు రావాలంటే వరకు జనవరి వరకు ఆగవలసిందే ఇది తెలంగాణ వార్తకు ఉన్న సమాచారం.

Leave a comment