హైదరాబాద్ కూకట్పల్లి తెలంగాణ వార్త జె ఎన్ టి యు హెచ్ యూనివర్సిటీ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ చెప్పిన వివరాల ప్రకారం జె ఎన్ టి యు హెచ్ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసులు జరుగుతుంటాయని బీటెక్ బి ఫార్మసీ ఎంటెక్ ఎంఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫార్మసీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ,ఫిఫ్త్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నడుస్తాయని ఆయన తెలిపారు. బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు యధావిధిగా ల్యాబ్ ఎగ్జామ్స్ మిడ్ డే పరీక్షలు యధావిధిగా ఈనెల 17 నుంచి 22 వరకు జరుగుతాయని రిజిస్టర్ మంజూరు హుస్సేన్ తెలిపారు.
Leave a comment