హైదరాబాద్ ,తెలంగాణ వార్త: మీరు మొరిగితే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటామని అని తెలిపారు రాష్ట్రాన్ని చెడగొడతాయి అంటే ఊరు కోవాలా అని అన్నారు సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు దళిత బంధు పథకం నీకు కనబడటం లేదా అని నిలదీశారు దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ విమర్శించారు దేశ వాతావరణాన్ని చెడగొడుతున్నారు దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు తెలంగాణలో హైదరాబాద్ లో మంచి ఎక్కువ ఉందని ఫలితంగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు మీరు సొల్లు పురాణం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే ఏ ఊరు పోవాల్నా అని అన్నారు సోషల్ మీడియా కాదు సిద్ధ విద్య విరిచి పొయ్యిలో పెడతామని అన్నారు
Leave a comment