భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నందిపేట మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ నందిపేట మండల అధ్యక్షులు బొర్రోల్ల సురేష్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కోమిరే సుధాకర్ గారు ఉపాధ్యక్షులు నాగరాజు జెనరల్ సెక్రటరీ సంతోష్ గారు మరియు మండల జనరల్ సెక్రెటరీ రాజేశ్వర్, ఉపాధ్యక్షులు అడేందర్ గారు కన్వీనర్ గౌతమ్, సుమన్, రాజు, సందీప్, అక్షయ్ మనోజ్, సాగర్, పులి రాజు వివిధ గ్రామాల బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Leave a comment