ఆర్మూర్ పట్టణంలోని తేజస్వి తపో నిలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు చేపూర్ గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించి అక్కడ ఉన్న 45 పిల్లలకు డ్రెస్సుల వితరణ చేయడం జరిగింది తథంతరం అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ గ్రీన్ ఆధ్వర్యంలో రానున్న భవిష్యత్తు కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని కొని యడారు ఇట్టి కార్యక్రమంలో కార్యదర్శి భూసం ప్రతాప్, కోశాధికారి పోల్కం వేణు, చార్టర్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి ప్రాజెక్ట్ చైర్మన్ గుజరాతి ప్రకాష్ ,రాజులదేవి రామకృష్ణ ,అల్జాపూర్ రాజు, దాచేపల్లి సంతోష్, ఎండి నసురుద్దీన్ తేజస్వి తపో నిలయం సెక్రటరీ నిర్మల మేడం నరేష్, స్వరూప, పిల్లలు తదితరులు పాల్గొన్నారు
Leave a comment