ఎల్బీనగర్ ((తెలంగాణ వార్త) ఇటీవలే షేర్ లింగంపల్లి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై ఏసీబీ దాడులు నిర్వహించి జిహెచ్ఎంసి అధికార్లలో దడ పుట్టించారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని ఎల్బీనగర్ జోన్ కార్యాలయంలో ఏసీబీ ఏ క్షణాన్నైనా దాడులు చేయొచ్చని ఇటీవల పుకార్లు లేవడం పై తెలంగాణ వార్త ఏసీబీ ఒక అధికారిని కలవడంతో తాము ఏ జి హెచ్ ఎం సి లో దాడులు నిర్వహించడం లేదని అధికారి ఇ స్పష్టం చేశారు దామని అనుకోలేదని ఆ అధికారి తెలిపారు ప్రస్తుతం ఎల్బీనగర్ జిహెచ్ఎంసి అధికారులు ఎవరితో మాట్లాడడానికి భయపడుతున్నారు తాము ఎక్కడ దాడులు నిర్వహించేది లేదని వారు పేర్కొన్నారు.
Leave a comment