ఎల్బీనగర్, తెలంగాణ వార్త: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారు ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. ప్రసాద్ రావు, సి.పి, శ్రీ. విద్య సాగర్, ఈ.ఈ ఎలక్ట్రికల్, శ్రీ. డాక్టర్. రంజిత్, డిడి వెటరినరీ, శ్రీ. రాజ్ కుమార్, డి.డి (యు.బి.డి), శ్రీ. గంగప్ప, ఎస్.ఈ ఎంటోమొలజీ, శ్రీ మతి. విజయ లక్ష్మి, డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్ మరియు జోనల్ ఆఫీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Leave a comment