ఆర్మూర్ , నందిపేట్:: తెలంగాణ వార్త
ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ 8000 లంచం తీసుకుంటున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఏసీబీకి పెద్ద, పెద్ద తిమింగరాలు చిక్కుతున్న లంచాలు తీసుకోవడం ఆగడం లేదు. అనంతరం ఏ సి బి, డి ఎస్ పి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఒక ఆటో డ్రైవర్ కొత్తగా కట్టుకున్న ఇంటి నెంబర్ కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ పదివేల లంచం అడిగారని చివరికి 8 రోజులకు కుదరడంతో బాధితులు గత వారం రోజుల నుండి ఫోన్ చేస్తున్నాడు. దీంతో బుధవారం 8 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని 8000 రూపాయలు రిపోర్ట్ చేసి రికార్డులను సీజ్ చేసామని విచారణ నిమిత్తం రిమైండ్లు తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏ అధికారులు ,ఎవరైనా ప్రజలకు లంచాలు అడుగుతే ఏసీబీ సమాచార ఇవ్వాలని ఆయన చెప్పారు.
Leave a comment