••••••••••••••••••••••••••••••••••
🍂🍃🍁మంచి మాట🍁🍃🍂
•<><><><><><•><><><><><>•
ఒక్కసారి దూరమై,
నమ్మకం పోగొట్టుకున్న తర్వాత
మళ్లీ తిరిగొచ్చి, బంధం
కలుపుకోడానికి
ఎంతగా ప్రయత్నించినా
ఆ బంధంలో ముందున్న
ఆత్మీయత కనిపించదు.
విడిచి వెళ్లారన్న బాధ ముందు
ప్రస్తుతం చూపించే అనురాగం
దిగదుడుపే….!!!
🩸💦🩸💦🩸💦🩸💦🩸💦🩸
🪴🙏 శుభోదయంతో 🙏🪴
🎉మాతృదినోత్సవ శుభాకాక్షలు💐
మీ…..ప్రభాకర్ ఆడెపు
Leave a comment