హైదరాబాద్, తెలంగాణ వార్త:: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ (పట్కర్/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు Dr విశ్వనాథ్ రవీందర్ IPS IGP Rtd, RTC ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యములో ఆదివారం హైదరాబాద్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆయన నివాసములో ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలిసి పరామర్శించారు. ఇటీవల అయన పై జరిగిన హత్యా యత్న ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమములో క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టoకు విష్ణు, ఉపాధ్యక్షులు పూజారి రాజేశ్వర్, గుజరాతీ రాజేశ్వర్, కోశాధికారి దినేష్ వైద్య, రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్, కార్యదర్శి గోరక్ శివ కుమార్, రాష్ట్ర యువ కమిటీ అధ్యక్షులు శివ పండిత్, కార్యదర్శి జమన్ జ్యోతి శ్రావణ్, రాష్ట్ర యూత్ సలహాదారులు విశ్వనాధ్ సందీప్ గారు తదితరులు పాల్గొన్నారు…
Leave a comment