- *కేసీఆర్ గారికి పాదాభివందనం చేసిన జీవన్ రెడ్డి*
-ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కేసీఆర్ గారి దీవెన
హైదరాబాద్,మార్చి7: (తెలంగాణ వార్త) పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తన పుట్టినరోజు సందర్భంగా జీవన్ రెడ్డి మంగళవారం ప్రగతిభవన్ లో కేసీఆర్ గారిని కలిసి ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు.
జీవన్ రెడ్డి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కేసీఆర్ గారు ఆయనను దీవించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిమాట్లాడుతూ తనకు కేసీఆర్ గారు దైవ సమానులు, పితృ సమానులని, ఆ మహా మనీషి దీవెనెలు పొందడం తన అదృష్టమని పేర్కొన్నారు.
9440023558 మోహన్ సాయి
Leave a comment