ఎమ్మెల్యే రాజాసింగ్ పై నామోదైన కేసులు కొట్టివేత
తెలంగాణ వార్త::బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన కేసులు కొట్టేశారు రెచ్చగొట్టేలా ప్రసంగించారని రాజసింగ్ పై హైదరాబాద్లోని రెండు పీఎస్ లలో మూడు కేసులో నమోదు అయ్యాయి వీటిని కొట్టేయాలని ప్రజాప్రతినిధులు కోర్టులో పోలీసులు అభియోగ పత్రాలు సమర్పించారు విచారణ చేపట్టిన కోర్టు రాజాసింగ్ కొట్టివేసింది.

Leave a comment