తెలంగాణ వార్త::ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో బిజెపితో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది బిజెపి ఎక్కడుందో ఎవరికి తెలియదు అని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను టి బిజేపి x లో పోస్ట్ చేసింది. అనుమానించినోళ్లు, అవమానించినోళ్లు జాడ లేకుండా పోయారు అడుగులో అడుగు వేసుకుంటూ బిజెపి తెలంగాణమంతా విస్తరిస్తుంది అని పేర్కొంది. 8 ఎమ్మెల్యే 8 ఎంపీ 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచామని గుర్తుచేసింది.

9440023558
Leave a comment