మునుగోడు, తెలంగాణ వార్త:: మునుగోడు ఎన్నికల ఫలితాల్లో భాగంగా మొదటి రౌండ్ మూసేసరికి 1352 తెలంగాణ పార్టీ ఆదిత్యంలో ఉంది. రెండవ రౌండ్ మూసేసరికి బిజెపి పార్టీ 789 ఓట్ల మెజార్టీతో ముందుంది మూడో రౌండ్ మూసేసరికి1000 పైన టిఆర్ఎస్ పై బిజెపి ముందంజ 4 రౌండ్ ముగిసేసరికి బిజెపి రాజగోపాల్ టిఆర్ఎస్ పై ఆదిత్యంలో ఉంది టిఆర్ఎస్ అభ్యర్థి సొంత గ్రామంలో కూసుగుంట్ల ప్రభాకర్ వెనుకంజ 613లతో టిఆర్ఎస్ ముందంజ ఐదో రౌండ్లో టిఆర్ఎస్ ముందంజలో ఉంటే కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని టిఆర్ఎస్ వర్గాలు లింగంపల్లి కార్యకర్తలు తెలుపుతున్నారు. ఐదవ రౌండ్లో బిజెపి ముందంజ ఆరవ రౌండ్ లో టిఆర్ఎస్ ముందంజ టిఆర్ఎస్ పార్టీ విజయం తత్వమని తెలంగాణ వార్త ముందే కథనాన్ని ప్రచురించింది తెలంగాణ ప్రభుత్వ విప్ ప్ అరికెపూడి గాంధీ నిజామాబాద్ జిల్లా పివిసి చైర్మన్ జీవన్ రెడ్డి కష్టపడి టిఆర్ఎస్ పార్టీ గెలవడానికి కృషి చేసినట్టు టిఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
Leave a comment