Home జనరల్ [16/08, 7:28 pm] Wets:NRI రాకతో రామారావు పటేల్ కు బిజెపి సీటు కష్టమే??[16/08, 7:33 pm] Wets: తెలంగాణ వార్త నేటి ఈనాడు v9న్యూస్ టీవీ ఛానల్ ముదోల్ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా రామారావు పటేల్ కు సీటు కష్టమే అని నాంపల్లి లోగల బిజెపి పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిని ఎవర్ని ఖరారు చేయాలా అని తర్జన బర్జన అవుతున్నట్టు బిజెపి పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి ముధోల్ నుంచి ఒక ఎన్నారై టికెట్ కు పావులు కదుపుతున్నట్టు విశ్వాసనీయ సమాచారం ముధోల్ నియోజకవర్గం లో మొత్తం నలుగురు బిజెపి నాయకులు టికెట్టు కోసం పోటా పోటీగా ఉన్నావేల ఒక NRI పోటిగా దిగడం ఎవరికి మింగుడు పడడం లేదు అధిష్టానం మొదలు నియోజకవర్గానికి ఎవరిని పోటీలో దించాలో అని తల పట్టుకుంటున్నట్టు తెలిసింది.
జనరల్

[16/08, 7:28 pm] Wets:NRI రాకతో రామారావు పటేల్ కు బిజెపి సీటు కష్టమే??[16/08, 7:33 pm] Wets: తెలంగాణ వార్త నేటి ఈనాడు v9న్యూస్ టీవీ ఛానల్ ముదోల్ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా రామారావు పటేల్ కు సీటు కష్టమే అని నాంపల్లి లోగల బిజెపి పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిని ఎవర్ని ఖరారు చేయాలా అని తర్జన బర్జన అవుతున్నట్టు బిజెపి పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి ముధోల్ నుంచి ఒక ఎన్నారై టికెట్ కు పావులు కదుపుతున్నట్టు విశ్వాసనీయ సమాచారం ముధోల్ నియోజకవర్గం లో మొత్తం నలుగురు బిజెపి నాయకులు టికెట్టు కోసం పోటా పోటీగా ఉన్నావేల ఒక NRI పోటిగా దిగడం ఎవరికి మింగుడు పడడం లేదు అధిష్టానం మొదలు నియోజకవర్గానికి ఎవరిని పోటీలో దించాలో అని తల పట్టుకుంటున్నట్టు తెలిసింది.

మోహన్ సాయి హైదరాబాద్90104 26055

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page