పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎ.సి.పిల, అదనపు డి.సి.పిలు, డి.సి.పిలు, సి.పి గారివి సెల్ఫోన్ నెంబర్లు పాత నెంబర్ల నుండి కొత్త నెంబర్లుగా మర్చాడం జరిగింది..
నిజామాబాద్ తెలంగాణ వార్త:: నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని
పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు, సర్కిల్ ఇన్స్ పెక్టర్లు, ఎ.సి.పిలు, అదనపు డి.సి.పిలు, డి.సి.పిలు, పోలీస్ కమీషనర్ మొదలగు అధికారుల సెల్ ఫోన్ నెంబర్లు పాత సెల్ఫోన్ నెంబర్లు తేది: 1-11-2022 నుండి మార్చడం జరుగుతుంది. వాటి స్థానంలో కొత్త సెల్ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ కొత్త సెల్ ఫోన్ నెంబర్లు తేది:1-11-2022 నుండి కొత్త సెల్ఫోన్ నెంబర్లు పనిచేస్తాయి. కావున ప్రజలు ఈ దిగువ తెలియజేసిన ఫోన్ నెంబర్లను సద్వినియోగం చేసుకోగలరని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్., గారు తెలియజేశారు.
01). పోలీస్ కమిషనర్ నిజామాబాద్ పాత సెల్ ఫోన్ నెంబర్: 94407-95400, కొత్త సెల్ నంబర్:87126-59800
02). డి.సి.పి నిజామాబాద్ పాత సెల్ ఫోన్ నెంబర్:94407-95471, కొత్త సెల్ ఫోన్ నెంబర్:87126-59801
03). అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) పాత సెల్ నెంబర్:94407-95401, కొత్త సెల్ ఫోన్ నెంబర్:87126-59802
04). అదనపు డీ.సీ.పీ (లా అండ్ ఆర్డర్) పాత సెల్ ఫోన్ నెంబర్ 94407-95402,కొత్త సెల్ ఫోన్ నెంబర్.:87126-59803
05). అదనపు డీ.సీ.పీ (ఏ. ఆర్) పాత సెల్ ఫోన్ నెంబర్:92461-51544, కొత్త సెల్ ఫోన్ నెంబర్:87126-59804
06). ఓ.ఎస్.డి, పాత సెల్ ఫోన్ నెంబర్:94407-95446 కొత్త సెల్ నెంబర్: 87126-59805.
07). అడ్మినిస్ట్రేటివ్ అధికారి (A.O) పాత సెల్ నెంబర్ :94407-95447, కొత్త సెల్ నెంబరు:87126-59806
08). ఏ.సీ.పీ నిజామాబాద్
పాత సెల్ నెంబర్:94407-95405, కొత్త సెల్ నంబర్:87126-59807
09). ఎ.సి.పి ,ఆర్మూర్ ,పాత సెల్ నెంబర్ :94407-95404,కొత్త సెల్ నెంబర్:87126-59808.
10). ఏ.సి.పి, బోధన్, పాత సెల్ నంబర్ 94407-95406,కొత్త సెల్ నెంబర్:87126-59809
11). ఏ.సి.పి ,ట్రాఫిక్, పాత సెల్ నెంబర్:94913-05405 కొత్త సెల్ నెంబర్:87126-59810.
12). ఎ.సి.పి, స్పెషల్ బ్రాంచ్ పాత సెల్ నెంబర్:79011-05109 కొత్త సెల్ నెంబర్:87126-59811.
13). సి.ఐ.పి టౌన్, పాత సెల్ నెంబర్ :94407-95407,కొత్త సెల్ నెంబర్:87126-59836.
14) ఎస్.హెచ్.ఓ ,వన్ టౌన్, పాత సెల్ నంబర్ :94407-95414,కొత్త సెల్ నెంబర్ 87126-59837.
15).టౌన్ 2 SIP, Old No: -94407-95415 ,New No: :87126-59838.
16). టౌన్ 3 SIP,Old No:94407-95416,New No:87126-59839.
17). టౌన్ 4 SIP,Old No:94407-95417,New No:87126-59840.
18). నార్త్ రూరల్ ఇన్స్పెక్టర్, Old No:94407-95408,New No:87126-59843.
19) టౌన్ 5 SIP,Old No:94407-95418, New No:87126-59844.
20) నవీపేట ఎస్సై, Old No:94407-95420,New No:87126-59845.
21) మాక్లూర్ ఎస్సై, Old No:94407-95438,New No:87126-59846.
22) సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్,Old No:94407-95419,New No:87126-59847.
23). టౌన్ 6 SIP,Old No:94906-17640,New No:87126-59848.
24). రూరల్ SIP,Old No:94906-18040,New No:87126-59849.
25). ముగ్పాల్ ఎస్సై ,Old No:94913-98546,New No:87126-59850.
26). డిచ్పల్లి ఇన్స్పెక్టర్, Old No:94407-95409,New No:87126-59851.
27). డిచ్పల్లి ఎస్సై, Old No:94407-95421,New No:87126-59852.
28). జక్రాన్ పల్లి ఎస్సై,Old No:94407-95468,New No:87126-59853.
29). ఇందల్వాయి ఎస్సై, Old No:94906-18035,New No:87126-59854.
30). ధర్పల్లి ఇన్స్పెక్టర్,Old No:94906-17642,New No:87126-59855.
31) ధర్పల్లి ఎస్సై, Old No:94407-95424,New No:87126-59856.
32). సిరికొండ ఎస్సై, Old No: 94407-95467, New No:87126-59857.
33). ఎస్.హెచ్.ఓ ఆర్మూర్ టౌన్,Old No:94407-95411,New No:87126-59858.
34) ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్, Old No:94407-95449,New No:87126-59859.
35). బాల్కొండ ఎస్సై,Old No:94407-95435,New No:87126-59860.
36).నందిపేట ఎస్సై,Old No:94407-95436,New No:87126-59861.
37).వేల్పూర్ ఎస్సై,Old No:94407-95469,New No:87126-59862.
38). ముప్కల్ ఎస్సై,Old No:79011-24619,New No:87126-59863.
39).మెండోరా ఎస్సై ,Old No:94906-17634,New No :87126-59864.
40).భీంగల్ ఇన్స్పెక్టర్ ,Old No:94407-95439,New No:87126-59865.
41).భీమ్గల్ ఎస్సై,Old No 94407-95440,New No 87126-59866.
42).మోర్తాడ్ ఎస్సై,Old No:94407-95433,New No:87126-59867
43).కమ్మర్పల్లి ఎస్సై Old No:94407-95458,New No:87126-59868.
44) ఏర్గట్ల ఎస్సై ,Old No:94906-18007,New No:87126-59869
45). ఎస్.హెచ్.ఓ బోధన్ టౌన్, Old No:94407-95430,New No:87126-59870.
46).బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ,Old No:94407-95412,New No:87126-59871
47).ఎస్.హెచ్.ఓ బోధన్ రూరల్ New No 87126-59872
48). ఎడపల్లి ఎస్సై,Old No:94407-95431 ,New No:87126-59873.
49).రెంజల్ ఎస్.ఐ,Old No:94906-18017,New No:87126-59874.
50).రుద్రూర్ ఇన్స్పెక్టర్,Old No:94906-19672,New No:87126-59875.
51).రుద్రూర్ ఎస్సై,Old No:94913-98545,New No:87126-59876.
52). వర్ని ఎస్ఐ,Old No:94407-95432,New No:87126-59877.
53).కోటగిరి ఎస్సై,Old No:94407-95470,New No:87126-59878.
54).స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ,Old No:94407-95452,New No:87126-59898
55).ట్రాఫిక్ ఇన్స్పెక్టర్,Old No:94407-95443,New No:87126-59842.
56).మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్,Old No:94906-18036,New No:87126-59841.
Armoor Town police station SHO ఫోన్ నంబర్ 9440795411మార్చబడింది… ఈ రోజు నుండి కొత్త సెల్ ఫోన్ నంబర్ ” 8712659858 “పాత నంబర్ స్థానంలో పని చేయును…
కావున ప్రజలందరికీ విజ్ఞప్తి అందరూ 8712659858 నంబర్ కి కాల్ చేసి పోలీస్ సేవలు వినియోగించుకోగలరు..
Leave a comment