Home జనరల్ ఘనంగా పండిట్ దీన్ దయాల్ 108 వ జయంతి..
జనరల్

ఘనంగా పండిట్ దీన్ దయాల్ 108 వ జయంతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 108వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ ఆర్మూర్ శాసన సభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు గౌరవ అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు విచ్చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ అంత్యోదయ సిద్ధాంతంతో పాటు ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడినటువంటి ఆ మహానుభావుని జయంతిని మనం జరుపుకోవడం వారి యొక్క ఆశయ ఆదర్శాలను మనమందరం కూడా పాటిస్తూ భారతీయ జనతా పార్టీని అభివృద్ధి వైపుకు నడిపించాలని. అంతేకాకుండా వారు సూచించినటువంటి ఆశయాలను, ఆదర్శాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారని. దాంట్లో భాగంగానే కాశ్మీర్లో 370 ఆర్టికల్ ను నిర్మూలించడం జరిగిందని. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి మోడీ కారణజన్ములై ఈ దేశ ప్రధాని కావడం మన అందరి అదృష్టమని వారు ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page