Home జనరల్ పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళలు.. అరెస్ట్..
జనరల్

పేకాట ఆడుతూ పట్టుబడ్డ మహిళలు.. అరెస్ట్..


నిజాంబాద్ ,తెలంగాణ వార్త:: నిజాంబాద్ జిల్లాలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పేకాట రాణులను పేకాట ఆడుతుంటాగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిజాంబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఒకటవ టౌన్ వద్ద ఘన సరస్వతి నీలో ఫర్ ఆసుపత్రివద్ద 4వ అంతస్తు పై డాక్టర్ల సతీమణులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. జిల్లాలోనే మొదటిసారి మహిళలు పేకాట ఆడుతూ పట్టుకోవడం మొదటిసారి అని ఆయన తెలిపారు. బుధవారం రాత్రి రైట్స్ చేయగా గోదాదేవి ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్న గుమ్ముల సౌందర్య, ధర్మ గడ్డలత, కళావతి, రాచకొండ గంగులు పేకాట ఆడుతూ పట్టుబడ్డరు. అని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. వీరి వద్దనుండి 15000 ఒక్క వంద రూపాయలు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి నట్టు చెప్పారు. వీరంతా డాక్టర్ వృత్తి చేసే వారి భార్యలని తెలిపారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page