ఆదివారం, తెలంగాణ వార్త: మౌని అమావాస్య అయినా మొదటి ఆదివారం కావడం వల్ల ఆర్మూర్లో నీ నల్ల పోచమ్మ దేవాలయంలో భక్తు వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి గంటలకు కొద్ది లైన్ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా భక్తులు నల్లపోచమ్మను దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకున్నారు. నల్ల పోచమ్మ మందిరం వద్ద చూస్తే ఒక జాతరల కనిపించింది. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో భక్తులంతా జన సందోహం కనబడ్డారు. ఒక్కో భక్తులకు అమ్మవారి దర్శనం కోసం మూడు గంటల వరకు వేచి చూడవలసి వచ్చింది భక్తులు చాలా ఉల్లాసంగా దర్శనం చేసుకుని ఆనందవసమయ్యారు.
Leave a comment