నందిపేట్ తెలంగాణ వార్త మండల జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ఎమ్మార్వో అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో డి.టి గారి వారితో ఉన్న స్టాప్ కలిసి ముగ్గుల పోటీ నిర్వహించారు. అందులో 25 మంది మహిళలు పాల్గొన్నారు. వారిలో ఉన్న మహిళలు ముగ్గుల వేసే చాధుర్యాన్ని బట్టి ముగ్గురు మహిళలని ఎంపిక చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంపిక చేసి వారికి అనుకూలమైన బహుమతులు అందజేశారు. మరియు అన్ని మంచిగానే వచ్చయి కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంపిక చేయాలని సహకరించిన మహిళలకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నందిపేట్ ఎమ్మార్వో అనిల్ కుమార్ గారు వారికి బహుమతులు అందజేశారు.
Leave a comment