హయత్ నగర్, తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హయత్ నగర్ సర్కిల్ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఉదయం 10.30 గం.లకు నుండి మధ్యాహ్నం 1.00 వరకు హయత్ నగర్ సర్కిల్ కార్యాలయములో డాక్టర్ తిప్పర్తి యాదయ్య డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ప్రజావాణి కార్యక్రమంలో రెండు ఫిర్యాదులు రాగా అవి టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఫిర్యాదులని డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య తెలిపారు.. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Leave a comment