జిల్లా నిజాంబాద్ మండల్ నందిపేట్ గ్రామం బజార్ కొత్తూరు వినయ్ రెడ్డి జన్మదిన కార్యక్రమానికి బయలుదేరినకాంగ్రెస్ కార్యకర్తలు.
తెలంగాణ వార్త::ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నేడుఆర్మూర్ పట్టణంలోని PVR భవన్ లో సోమవారం మధ్యాహ్నం:01:00 గంటల నుండి నిర్వహించబడును.
కావున ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ,మండలాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ & వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు,
లిఫ్టు చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు డైరెక్టర్ లు ,PACS చైర్మన్ లు,వైస్ చైర్మన్ లు, డైరెక్టర్లు మరియు మాజి సర్పంచ్ లు ,మాజి ఎంపీటీసీ లు,యూత్ అధ్యక్షులు, VDC సభ్యులు,నాయకులు, కార్యకర్తలు అందరు రాగలరు.
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (PVR BHAVAN)
9440023558 మోహన్ దోండి
Leave a comment