Home హాట్ న్యూస్ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా.. నందిపేట్ ఉప సర్పంచ్ రవికుమార్.
హాట్ న్యూస్

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా.. నందిపేట్ ఉప సర్పంచ్ రవికుమార్.

నందిపేట్, తెలంగాణ వార్త: నందిపేట్ మండల కేంద్రంలోని స్థానిక ఉప సర్పంచ్ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ 75 స్వతంత్ర వజ్రోత్సవాల భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగరవేరని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు మరియు గ్రామ పెద్దలు పిల్లలు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page