విలేకరుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
హైదరాబాద్( తెలంగాణ వార్త) హైదరాబాదులోని ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్ చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కనీస శాతం 35 మార్పులతో పాస్ చేస్తున్నట్టు తెలిపారు .అందరికీ పాస్ చేయడం ఇదే చివరి సార్ అని భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవని పేర్కొన్నారు ఫలితాలపై విద్యార్థులు ఆందోళన చేయడం సరికాదన్నారు సిలబస్ తగ్గించి వారికి అవకాశం కల్పించిన వారు పరీక్షలు నిఘా లేదన్నారు దీనికి ఇంటర్ బోర్డు లేదా మరో తప్పు లేదన్నారు అయినా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈసారికి వారిని పాస్ చేయడం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ తో విద్యా వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది కోవిడ్ సంక్షోభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్లైన్ నిర్వహించామని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్ పరీక్షలు నిర్వహించామని అన్ని అంశాలు ఆలోచించిన తర్వాత చేపట్టామని తాజాగా ప్రకటించిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు 49 శాతం మంది పాస్ అవ్వగా 51 శాతం మంది పేద అయ్యారని వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నారని ఆమె తెలియజేశారు ఫస్ట్ ఇయర్ ఫలితాలపై సీఎం ను టార్గెట్ చేయడం సరి కాదు అని ఆమె హితవు పలికారు.
Congratulations 🎉 Anna