వరంగల్ తూర్పు, తెలంగాణ వార్త::*యస్సిల వర్గీకరణ జరుగుతనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతది
ఈర్ల కుమార్ మాదిగ యంయస్పి వరంగల్ తూర్పు కోఆర్డినేటర్
వరంగల్ తూర్పు మహా నగర పాలక సంస్థ ముందు యం యస్ పి, యం ఆర్ పి యస్ ఆధ్వర్యంలో పదకొండవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగింది ఈ దీక్షను ఉధ్యేశించి ఈర్ల కుమార్ మాదిగ మాట్లాడుతూ మాదిగ ఉపకులాలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టినా గొప్ప మహాజననేత పెద్దలు మంద కృష్ణ మాదిగ గారు యస్సి వర్గీకరణ పోరాటం న్యాయమైనది ఈ పోరాటానికి మాదిగ సమాజం ముందు వరుసలో ఉండి సాధించే వరకు పోరాడలని అన్నారు ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉండి వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వంన్ని డిమాండ్ చేసారు..ఈ దీక్షలో యం ఆర్ పి యస్ వరంగల్ జిల్లా కన్వీనర్ జన్ను మధుకర్ మాదిగ,జన్ను యేసేపు రాజ్, కొండ్రా రాజు మాదిగ,జన్ను ప్రభాకర్ మాదిగ, జన్ను సుధాకర్, , మంద రమేష్ మాదిగ, సిలువేరు చిన్న మాదిగ, జన్ను రవీందర్ మాదిగ,చుక్క మహేందర్ మాదిగ ,కలకోట్ల యాకన్నా , పెండ్యాలఅరుణ్, గజ్జి రాజు మాదిగ, జన్ను ఆనంద్,రాధా,గడిపే సంపత్ మాదిగ,సింగారపు ప్రభాకర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
Leave a comment