Home జనరల్ సిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలం లో ఉచిత ఆరోగ్య శిబిరం..
జనరల్

సిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలం లో ఉచిత ఆరోగ్య శిబిరం..

తెలంగాణ వార్త:: మోర్తాడ్ మండలం లోని పాలెం గ్రామంలో ఆర్మూర్ పట్టణం పెర్కిట్ లో గల సిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరం లో 400 మంది తమ ఆరోగ్యాలను పరిశీలించుకున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి షుగర్, ఈసీజీ, కొలెస్ట్రాల్ మరియు బిఎండి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. . ఆరోగ్యం పరిశీలించిన వారిలో సిరి హాస్పిటల్ ఎండి డాక్టర్ లింగారెడ్డి, డాక్టర్ శిరీష, డాక్టర్ అజయ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సునీల్, ,డాక్టర్ యశ్వంత్, డాక్టర్ సౌమ్య ఈ శిబిరంలో పాల్గొన్నారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

జనరల్

అధికారులను భయపెట్టడానికా!

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలో గత వారం రోజుల నుంచి ఆర్మూర్ మండలం ప్రభుత్వ అధికారులను...

You cannot copy content of this page